ఇది ముమ్మాటికీ ప్రజల బడ్జెట్
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఇది ముమ్మాటికీ ప్రజల బడ్జెట్ అని హై కోర్ట్ అడ్వకేట్ మద్దిరాల విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. నూతన ఆదాయపు పన్ను విధానం 2025 బడ్జెట్ లో ఒక మైలు రాయి కేంద్రం ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2025 సంవత్సరా నికి గాని ప్రవేశ పెట్టిన బడ్జెట్, అన్ని వర్గాల ఆదాయం పన్ను కట్టే వారికి సంతోషాన్నిచే, ఆదాయం పెంచేది గా యుంది, ఇప్పటివరకు వున్న ఆదాయపు పన్ను విధానం తో పోల్చుతే ఎన్నో రెట్లు గొప్పది, ఇది ఎవరు ఊహించనిది, నూతన ఆదాయపు పన్ను విధానం ప్రకారం 12,00, 000/- ఆదాయం వున్న జీరో ఇన్కమ్ టాక్స్ ఈ విధానాన్ని స్వాగతి స్తున్నాం. ఏది ఏమైనా ఇది ముమ్మాటికీ ప్రజల బడ్జెట్ అన్నారు.(Story : ఇది ముమ్మాటికీ ప్రజల బడ్జెట్)