నాతమయ్యను కోల్పోవడం దురదృష్టకరం..
పార్టీకి తీరని లోటు
న్యూస్‌తెలుగు/వనపర్తి : బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు నాథమయ్య అకస్మాత్తుగా మరణించడం దురదృష్టకరం అని అన్నారు.క్రమశిక్షణ గలిగిన నాయకుడిని కోల్పోవడం తీరని లోటని భగవంతు వారి ఆత్మకు శాంతి కలిగించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాతమయ్యా పార్థీవ దేహాన్నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిరంజన్ రెడ్డి వెంట వనం.రాములు,కర్రేస్వామి,జగన్నాథం నాయుడు,విశ్వరూపం,ఎల్లారెడ్డి, మాజీద్, తదితరులు ఉన్నారు. (Story : నాతమయ్యను కోల్పోవడం దురదృష్టకరం..)