అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కు
ప్రశంసా పత్రం
న్యూస్‌తెలుగు/చింతూరు : చింతూరు లో గత 2 సంవత్సరాలుగా రవాణా శాఖ లో పనిచేస్తున్న వడ్లమూడి వీర వెంకట సత్యనారాయణ చౌదరి కి రిపబ్లిక్ డే సందర్బంగా ప్రశంశా పత్రాన్ని చింతూరు ఐ టి డి ఎ పి ఓ అపూర్వ భరత్ అందజేశారు.ప్రభుత్వం తరపున స్థానిక ఎ పి ఆర్ స్కూల్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉత్తమ సేవలను ప్రజలకు అందించినందుకు గాను ప్రశంసా పత్రాలను అందజేశారు. (Story : అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కు ప్రశంసా పత్రం)