ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వినుకొండ మండలము లోభూముల రీ సర్వే
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు చేపట్టబోతున్న భూముల రీ సర్వే లో భాగంగా వినుకొండ మండలము లో ఏనుగుపాలేం గ్రామమును ఎంపిక చేయటం జరిగినది. సదరు రీ సర్వే కార్యక్రమము గురించి ప్రజలకు అవగాహన కల్పించుట కొరకు ఈరోజు ఏనుగుపాలెం గ్రామము నందు ర్యాలీ నిర్వహించటమైనది. సదరు ర్యాలీ నందు తహశీల్దారు, వినుకొండ డిప్యూటీ తహశీల్దారు, వినుకొండ మండల సర్వేయర్, వినుకొండ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొనియున్నారు.(Story : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వినుకొండ మండలము లోభూముల రీ సర్వే )