Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌తల్లిదండ్రులను చూడనప్పుడు ఆస్తులు వెనక్కు తీసుకునే చట్టం తేవాలి

తల్లిదండ్రులను చూడనప్పుడు ఆస్తులు వెనక్కు తీసుకునే చట్టం తేవాలి

తల్లిదండ్రులను చూడనప్పుడు ఆస్తులు వెనక్కు తీసుకునే చట్టం తేవాలి

మాజీ ఎమ్మెల్యే వీరపనేని

న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక వెల్లటూరు రోడ్ లోని గుమ్మడి వృద్ధాశ్రమంలో వృద్ధులకు మాజీ శాసనసభ్యులు వీరపనేని యలమందరావు , ఆశ్రమ వృద్ధులకు సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అన్నదానం చేశారు. ఈ సందర్బంగా ఆయన ఆస్ట్రేలియా నుండి ఫోన్లో మాట్లాడుతూ. తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత ప్రతి, 98హ్ప్ బిడ్డ బాధ్యతని, చూడని పక్షాన ఆస్తులను వెనక్కి తీసుకునే చట్టాన్ని స్వాగతిస్తున్నానని వృద్ధులను తన తల్లిదండ్రులుగా భావించి సేవలు చేస్తున్నారని గుమ్మడి దంపతులను ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు ఆస్ట్రేలియా నుండి ఫోన్ ద్వారా తెలిపారు. (Story : తల్లిదండ్రులను చూడనప్పుడు ఆస్తులు వెనక్కు తీసుకునే చట్టం తేవాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!