Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పేద విద్యార్థికి సిరి సహస్ర (సిరమ్మ) ఆర్థిక సహాయం

పేద విద్యార్థికి సిరి సహస్ర (సిరమ్మ) ఆర్థిక సహాయం

0

పేద విద్యార్థికి సిరి సహస్ర (సిరమ్మ) ఆర్థిక సహాయం

న్యూస్‌తెలుగు/ విజయనగరం : ,మెర కముడిదాం మండలం, ఎం గదబవలస గ్రామం(ఎం.రావివలస) గ్రామ నివాసిని తుమరాడ దీపిక తాను వైజాగ్ మల్కాపురంలో గల సెంటు ఆనమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో సీటు వచ్చింది. అందులో చదువుకోవడానికి ఫీజు నిమిత్తం బుధవారం చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ)ను ఆర్థిక సహాయం కోరగా వెంటనే ఆమె స్పందించి ఆర్థిక సహాయం చేసారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టుదల, క్రమశిక్షణతో చదువుకుంటే మంచి ఫలితం వస్తుందన్నారు. ఆడపిల్ల ఇంటికి వెలుగని అందువలన ఆ దిశగా ఆలోచించి చదువుకోవాలన్నారు. మెరిట్ విద్యార్థులకు సహాయం చేసేందుకు తమ సంస్థ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, ప్రతిభను ప్రోత్సహించడమే తమ సంస్థ ధ్యేయమని చెప్పారు. (Story : పేద విద్యార్థికి సిరి సహస్ర (సిరమ్మ) ఆర్థిక సహాయం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version