వనపర్తి పట్టణంలో నీటి సమస్య తీర్చిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రం 28వ వార్డు వెంగళరావు కాలనీ లో గత కొంతకాలంగా నీటి సమస్యతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది విషయాన్ని ఓబీసీ జిల్లా అధ్యక్షులు కోట్ల రవి తెలుపగా వారు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారికి నీటి సమస్యను తెలియజేయడం జరిగింది వారు వెంటనే స్పందించి ఎమ్మెల్యే నిధులతో బోర్ వెల్ పంపించి బోర్ వేయించడం జరిగింది బోర్ లో సంపూర్ణంగా నీళ్లు రావడం జరిగింది వెంటనే స్పందించి నీటి కొరత తీర్చిన ఎమ్మెల్యే కి వెంగళరావు కాలనీవాసులు కోట్ల రవి సంతోషం వ్యక్తం చేస్తూ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ చందర్ ,కౌన్సిలర్స్ నక్క రాములు వినోద్ గౌడ్ మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ దివాకర్ యాదవ్ పిట్టల శ్రీను జి సంగాకర హరి శంకర్ రమేష్ రిటైర్డ్ ఎంప్లాయిస్ మహిళలు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story : వనపర్తి పట్టణంలో నీటి సమస్య తీర్చిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి )