వనపర్తి జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్
న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గారు, అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ నూతన సంవత్సరం సందర్బంగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ పుష్ప గుచ్చం ఇచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో శ్రీరంగాపురం మండలం అధ్యక్షులు రాములు యాదవ్, అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ గడ్డం వినోద్ యాదవ్, మాజీ MPTC ఎల్లస్వామి, శ్రీరంగాపురం మండలం ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి, శ్రీరంగాపురం పట్టణ అధ్యక్షులు కుమ్మరి గోవింద్ పాల్గొన్నారు (Story : వనపర్తి జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్)