ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన శివ ప్రకాష్
న్యూస్ తెలుగు/హైదరాబాద్: బిఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు శివ ప్రకాష్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, అజయ్ కుమార్, రవి యాదవ్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. (Story : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన శివ ప్రకాష్)
