బీసీ రైతులకు తెలంగాణ ప్రభుత్వం మూడు ఎకరాల భూమిని ఉచితంగా పంపిణీ చేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి: నిరుపేద బీసీ రైతు కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని ఉచితంగా పంపిణీ చేయాలిరాష్ట్ర ప్రభుత్వానికి, వెనుకబడిన తరగతుల సంక్షేమంపట్టణ శాఖ అధ్యక్షులు ఉందే కోటి అంజి విజ్ఞప్తి చేశారు వనపర్తి జిల్లా లో భూమిలేని నిరుపేదబీసీ కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని వారు రోజు కూలీలుగా మిగిలిపోయారనివారికి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద బీసీలకు భూమిని కేటాయించాలని వనపర్తి పట్టణం లో జరిగిన బీసీల సమావేశంలోరాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.సంబంధితమంత్రులకురాష్ట్ర ముఖ్య కార్యదర్శి, కి వినతి పత్రాలుస్వయంగా కలిసి ఇస్తామనిఈ సమావేశంలోపత్రికా విలేకరులకుతెలియజేశారుఈ సమావేశంలో
సందా వెంకటేష్, డాక్యుమెంట్ రైటర్ నాగరాజు, లక్ష్మి,వరలక్ష్మి,కౌసల్య,కవిత,నాగేంద్రం,కాసు వెంకటేష్, హయ్యత్ హుస్సేన్ పాల్గొన్నారు. (Story :బీసీ రైతులకు తెలంగాణ ప్రభుత్వం మూడు ఎకరాల భూమిని ఉచితంగా పంపిణీ చేయాలి)