రావులకు అయ్యప్పస్వామి ప్రసాదం అందజేత
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి మండలం రాజనగరం అయ్యప్పస్వామి దేవాలయంలో పూజ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి గురువారం పాల్గొన్నారు ఈ సందర్భంగా పెబ్బేరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అఖిల్ చారీ రావుల చంద్రశేఖర్ రెడ్డికు అయ్యప్పస్వామి ప్రసాదం అందచేశారు. ఈ కార్యక్రమంలో పెబ్బేరు బీఆర్ఎస్ నాయకులు రాజశేఖర్ , మాజీ ఎంపీటీసీ సురేష్ , అడ్వకేట్ కిషోర్, వడ్డే రమేష్ తదితరులు పాల్గొన్నారు. (Story : రావులకు అయ్యప్పస్వామి ప్రసాదం అందజేత)