Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌చింతూరు లో జరిగే వంగవీటి రంగా వర్ధంతిని జయప్రదం చేయండి

చింతూరు లో జరిగే వంగవీటి రంగా వర్ధంతిని జయప్రదం చేయండి

చింతూరు లో జరిగే వంగవీటి రంగా వర్ధంతిని జయప్రదం చేయండి

న్యూస్ తెలుగు/ చింతూరు : చింతూరు లో ఈనెల 26వ తేదీన జరిగే వంగవీటి రంగా 35వ వర్ధంతిని జయప్రదం చేయాలని అభిమాన సంఘం బాధ్యులు సింగంశెట్టి. దుర్గారావు కోరారు. వర్ధంతి సందర్భంగా గురువారం సంతపాకలు గ్రౌండ్లో జరిగే మహా అన్నదానం జరుపుతున్నామని దుర్గారావు తెలిపారు. (Story : చింతూరు లో జరిగే వంగవీటి రంగా వర్ధంతిని జయప్రదం చేయండి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!