చింతూరు లో జరిగే వంగవీటి వర్ధంతిని
జయప్రదం చేయండి
న్యూస్ తెలుగు/ చింతూరు : చింతూరు లో ఈనెల 26వ తేదీన జరిగే వంగవీటి మోహనరంగా 36వ వర్ధంతిని జయప్రదం చేయాలని అభిమాన సంఘం బాధ్యులు సింగంశెట్టి. దుర్గారావు కోరారు. వర్ధంతి సందర్భంగా గురువారం సంతపాకలు గ్రౌండ్లో జరిగే మహా అన్నదానం జరుపుతున్నామని దుర్గారావు తెలిపారు. (Story : చింతూరు లో జరిగే వంగవీటి వర్ధంతిని జయప్రదం చేయండి)