ట్రై కార్ సభ్యుని కి సన్మానం
న్యూస్ తెలుగు/చింతూరు : ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ సభ్యులు కూడా కృష్ణారావుకు బి జె పి నాయకులు చింతూరు లో శనివారం ఘన సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులుపాయం వెంకయ్య,, చింతూరు మండల బిజెపి అధ్యక్షులు వెంకటరమణారెడ్డి ( చిట్టీ బాబు), కట్టమత్తయ్య,, కట్టాం. ముత్తయ్య శ్యామల జోగారావు, ధర్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు.(Story : ట్రై కార్ సభ్యుని కి సన్మానం )