జర్నలిస్ట్ కుటుంబ సహాయ నిధి పెంపు
న్యూస్ తెలుగు/చింతూరు : జర్నలిస్టుల కుటుంబ సహాయ నిధిలో సాయాన్ని పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 20 ఏళ్లు పనిచేసి మరణిస్తే రూ.10 లక్షలు. 15 ఏళ్ల సర్వీసు తర్వాత మరణిస్తే రూ.7.5 లక్షల కుటుంబ ఆర్థిక సహాయం.సహజ మరణమైతే 5 ఏళ్ల సర్వీసు తర్వాత వారి కుటుంబానికి రూ.2.5 లక్షల ఆర్థిక సాయం – ఆర్డినెన్స్ జారీ. (Story :జర్నలిస్ట్ కుటుంబ సహాయ నిధి పెంపు)