UA-35385725-1 UA-35385725-1

స్కూల్ గేమ్స్ పోటీలో కేజీబీవీ విద్యార్థినికి తృతీయ స్థానం

స్కూల్ గేమ్స్ పోటీలో కేజీబీవీ విద్యార్థినికి

తృతీయ స్థానం

న్యూస్‌తెలుగు/విజయనగరం : నెల్లిమర్లమండలం కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థిని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి పోటీల్లో తృతీయ స్థానం సాధించింది. సోమవారం గుంటూరు లో జరిగిన 68 వ స్కూల్ గేమ్స్ అంతర్ జిల్లాల బేస్ బాల్ పోటీల్లో ఈ కళాశాల విద్యార్థిని వై గురు చందన. ఇంటర్‌ 2వ సంవత్సరం రాష్ట్ర స్థాయి అండర్‌ 19 బేస్‌బాల్‌ పోటీలో తృతీయ స్థానం సాధించి బహుమతి గెలుచుకుంది. చందనను కళాశాల ప్రిన్సిపల్ ఉమ, అధ్యాపకులు, ఉపాధ్యా యులు అభినందించారు. (Story : స్కూల్ గేమ్స్ పోటీలో కేజీబీవీ విద్యార్థినికి తృతీయ స్థానం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics
UA-35385725-1