సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి
న్యూస్ తెలుగు/ వనపర్తి : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా సభ స్టేజ్ ను,సభ స్థలాన్ని, సభస్థల ప్రాంగణాన్ని, ఏర్పాట్ల ను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి , రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి పరిశీలించారు.(Story : సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి )