పేపర్ మిల్ ఎన్నికలు నిర్వహించాలని
న్యూస్ తెలుగు/కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ సిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్
సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని డీసీఎల్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ హరికృష్ణ కు వినతిపత్రం ఇచ్చారుసిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్ సీఐటీయు జనరల్ సెక్రెటరీ కూశన రాజన్న.
నూతనంగా వచ్చే డీసీల్ ను పోను ద్వారా సంప్రదించగా సిర్పూర్ పేపర్ మిల్లులో ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తూ కార్మిక సంఘాలకు లేఖలు రాశారు. ఇప్పటికీ మూడు నెలలు కావస్తున్నా గుర్తింపు ఎన్నికలు నిర్వహించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. అనీ ప్రశ్నించగా,ఆమె వెంటనే స్పందించి సిర్పూర్ పేపర్ మిల్లులో ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమం లోసిఐ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం. శ్రీనివాస్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story : పేపర్ మిల్ ఎన్నికలు నిర్వహించాలని )