Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నేడు విద్యుత్ సరఫరా ఉండదు

నేడు విద్యుత్ సరఫరా ఉండదు

0

నేడు విద్యుత్ సరఫరా ఉండదు

విద్యుత్ శాఖ- ఏఈ. కొండయ్య

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని మార్కెట్ యార్డ్ విద్యుత్ సబ్స్టేషన్ లో అత్యవసర మరమ్మత్తులకై ఈనెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ ఏఈ కొండయ్య తెలిపారు. వారు మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ సబ్స్టేషన్ పరిధిలోని శాంతినగర్, మున్సిపల్ ఆఫీస్, కదిరి గేట్,చంద్రబాబు నగర్, శివానగర్, కేశవ నగర్, చెన్నూరు, గోట్లూరు తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఉండదని వారు తెలిపారు కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని వారు కోరారు. (Story : నేడు విద్యుత్ సరఫరా ఉండదు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version