Homeవార్తలుతెలంగాణరెవెన్యూ అధికారులపై దాడికి చర్యలు తీసుకోవాలి

రెవెన్యూ అధికారులపై దాడికి చర్యలు తీసుకోవాలి

రెవెన్యూ అధికారులపై దాడికి చర్యలు తీసుకోవాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి : వికారాబాద్ లో రెవెన్యూ అధికారులపై జరిగిన భౌతిక దాడికి నిరసనగా వనపర్తి ఐ డి ఓ సి లో నిరసన వ్యక్తం వ్యక్తం చేశారు. రెవెన్యూ, వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బంది. బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కి వినతి పత్రం ఉద్యోగులు అందజేశారు. (Story : రెవెన్యూ అధికారులపై దాడికి చర్యలు తీసుకోవాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!