Homeవార్తలుతెలంగాణనూతన వధూవరులను ఆశీర్వదించిన జిల్లెల చిన్నారెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన జిల్లెల చిన్నారెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన జిల్లెల చిన్నారెడ్డి

న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన ఏర్పుల కొండన్న & శాంతమ్మ గార్ల కూతురు శిరీష & వెంకటేష్ వివాహం కొత్తకోట పట్టణం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో పెద్ద గూడెం గ్రామ అధ్యక్షుడు మీసాల రాములు, పుట్ట బాలరాజ్, గోవిందు, గొల్ల మన్యం తదితరులు పాల్గొన్నారు.(Story : నూతన వధూవరులను ఆశీర్వదించిన జిల్లెల చిన్నారెడ్డి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!