Home వార్తలు తెలంగాణ రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి

రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి

0

రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి

న్యూస్ తెలుగు / వనపర్తి : పుట్టినరోజు సందర్భంగా శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డిని మక్తల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి , BKR ఫౌండేషన్ , సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. (Story : రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version