Homeవార్తలుతెలంగాణ పలు వివాహాలకు హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

 పలు వివాహాలకు హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

 పలు వివాహాలకు హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : గోపాల్పేట్ మండల కేంద్రంలో బి ఆర్ఎస్ యూత్ జనరల్ సెక్రెటరీ అరవింద్ , లోకేష్ వివాహాలకు హాజరై నిరంజన్ రెడ్డి ఆశీర్వదించారు. కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మండల అధ్యక్షుడు బాలరాజు మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ , మాజీ ఎంపిటిసి కాశీనాథ్ మాజీ కోఆప్షన్ మతిన్ రాజేష్ గౌడ్ మన్యం నాయక్, శరత్ బాబు, సురేందర్,వడ్డే గోపాల్, కాట్రావత్ కృష్ణయ్య,మాల గోపాల్,శివకృష్ణ, బాలస్వామి, మహేష్, జాను, ఓంకార్ శీను, బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. (Story :  పలు వివాహాలకు హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!