Homeవార్తలుతెలంగాణముందస్తు సమాచారం కోసం కలెక్టర్ ని కోరిన సీనియర్ జర్నలిస్టు

ముందస్తు సమాచారం కోసం కలెక్టర్ ని కోరిన సీనియర్ జర్నలిస్టు

ముందస్తు సమాచారం కోసం కలెక్టర్ ని కోరిన సీనియర్ జర్నలిస్టు

న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రభుత్వం తరఫున అధికారులు నిర్వహించే కార్యక్రమాల గురించి ముందస్తు సమాచారం మీడియాకు అందించాలని సీనియర్ జర్నలిస్టు బాలస్వామి మల్యాల జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని కలిసి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాల నిర్వహణ అనంతరం డి పి ఆర్ ఓ ద్వారా సమాచారం ఇచ్చినప్పటికీ సమగ్రమైన వార్తను అందించేందుకు వీలు పడడం లేదు కనుక ముఖ్యమైన కార్యక్రమాల గురించి ముందస్తు సమాచారం ఇప్పించాలని కోరారు. (Story : ముందస్తు సమాచారం కోసం కలెక్టర్ ని కోరిన సీనియర్ జర్నలిస్టు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!