బ్రేకింగ్ : మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై కేసు నమోదు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై కేసు నమోదు చేశారు.
* అంగన్వాడీలను దూషించి బెదిరించారని కేసు
* 2023 డిసెంబర్ 27న అంగన్వాడీల ఆందోళన సందర్భంగా ఘటన
* బొల్లా బ్రహ్మనాయుడిపై ఫిర్యాదు చేసిన సీఐటీయూ నేత హనుమంతరెడ్డి
* పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టుకు వెళ్లిన హనుమంతరెడ్డి
* కేసు నమోదు చేయాలని జులై 31న వినుకొండ కోర్టు ఆదేశాలు
* సెప్టెంబర్ 23న కేసు నమోదు చేసిన వినుకొండ పోలీసులు
* ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కేసు నమోదు విషయం (Srory : బ్రేకింగ్ : మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై కేసు నమోదు)