వినుకొండ లో ఆధార్ క్యాంపు
న్యూస్‌తెలుగు/ వినుకొండ :వినుకొండ పట్టణంలో మంగళవారం నాడు స్పెషల్ ఆధార్ కార్డు క్యాంపు నిర్వహించారు. స్థానిక ఓబయ్య కాలనీ 9వ సచివాలయంలో ఆధార్ క్యాంపును మున్సిపల్ కమిషనర్ ఎం. సుభాష్ చంద్రబోస్ పరిశీలించారు. ఆధార్ సెంటర్ లకు ప్రజల నుండి మహా స్పందన వస్తుందన్నారు. 9వ సచివాలయ సెంటర్లో 48 సమస్యలు నమోదయాయని అన్నారు. ప్రజలు ఆధార్ సెంటర్ ను సద్వియోగం చేసుకోవాలని ఆయన కోరారు. (Story : వినుకొండ లో ఆధార్ క్యాంపు)