ఆకుల అరవిందుకు సన్మానం
న్యూస్‌తెలుగు/ వనపర్తి : బిసి ఉద్యమ కార్యాచరణ సందర్భంలో కొత్తపేటవర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యాలయంలో వచ్చిన సందర్భంగా బీసీల ముద్దుబిడ్డ ఆకుల అరవింద్ ని వర్కర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాయబండి పాండురంగాచారి తో పాటు ఇంటలెక్షన్ ఫోరం నాయకులు, చామకూర రాజు,కెవి గౌడ్,వర్కర్స్ పార్టీ నాయకులు కొప్పు యాదయ్య,ఎస్.వి రాములు,ఓబిసి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అవ్వారు వేణు,బిఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు వాసుమీడియా కన్వీనర్ కంఠం సైదులు కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా వాసులుకే వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, అవినాష్ తదితరులు పాల్గొన్నారు