UA-35385725-1 UA-35385725-1

ఘనంగా భగవాన్ శ్రీ సత్య సాయి అవతార ప్రకటన దినోత్సవ వేడుకలు

ఘనంగా భగవాన్ శ్రీ సత్య సాయి అవతార ప్రకటన దినోత్సవ వేడుకలు

శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అవతార ప్రకటన దినోత్సవ వేడుకలను శ్రీ సత్య సాయి సేవా సమితి (సుబ్బదాసు సత్రం) కన్వీనర్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాబా వారి చిత్రపటాన్ని పట్టణ పురవీధులలో ఊరోగిస్తూ సంకీర్తనలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ భగవాన్ బాబా వేణి 1940వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన తాను సత్యసాయిబాబా గా ప్రకటించిన రోజు అని వారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి సేవా సంస్థలలో ఈ కార్యక్రమాన్ని సాయి కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి బాలవికాస్ గురువులు, బాలవికాస్ పిల్లలు, జిల్లా బాలవికాస్ ఇన్చార్జ్ ఆదిలక్ష్మి, జిల్లా గ్రామ సేవ ఇన్చార్జ్ శేషాచారి, సమితి పదాధికారులు పాల్గొన్నారు. (Story : ఘనంగా భగవాన్ శ్రీ సత్య సాయి అవతార ప్రకటన దినోత్సవ వేడుకలు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1