UA-35385725-1 UA-35385725-1

జూనియర్ అథ్లెటిక్స్ విజేతలను అభినందించిన జేసి సేతు మాధవన్

జూనియర్ అథ్లెటిక్స్ విజేతలను అభినందించిన జేసి సేతు మాధవన్

న్యూస్‌తెలుగు/విజయనగరం : ఈనెల 4,5,6 తేదీల్లో రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరిగిన రాష్ట్రస్థాయి 37 వ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు గణనీయమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. మొత్తం 20 పతకాలను గెలుచుకొని తమ సత్తా చాటారు. ఈ పోటీల్లో 11 స్వర్ణ, 6 రజిత, 3 కాంస్య పతకాలను గెలుచుకున్నారు. విజేతలను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ మంగళవారం తమ ఛాంబర్లో అభినందించారు. క్రీడలకు, క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన 7 గురు క్రీడాకారులకు అన్ని విధాలా సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృధ్ధి అధికారి వేంకటేశ్వరరావు పాల్గొన్నారు. (Story : జూనియర్ అథ్లెటిక్స్ విజేతలను అభినందించిన జేసి సేతు మాధవన్)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1