UA-35385725-1 UA-35385725-1

SR ప్రేమయ్య మృతి బాధాకరం

SR ప్రేమయ్య మృతి బాధాకరం

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి

న్యూస్ తెలుగు/వనపర్తి : ధ్యానరత్న అవార్డు గ్రహీత SR ప్రేమయ్య మృతి బాధాకరమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఈనెల 4వ తేదీన గుండె నొప్పితో అకాల మృతి చెందిన ఆయన చిత్రపటానికి సోమవారం ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కడ్తాల్ మహేశ్వరం మహా పిరమిడ్ ట్రస్ట్ జీవితకాల సభ్యుడిగా ఉన్న ప్రేమయ్య శ్రమశక్తి అవార్డును కూడా పొందాడని ఎమ్మెల్యే గుర్తుకు చేశారు. ఈ కార్యక్రమంలో మదనపురం మార్కెట్ యార్డ్ అధ్యక్షులు ప్రశాంత్, బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, మాజీ కోఆప్షన్ సభ్యులుమిసెక్ ప్రేమ దానం, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. (Story : SR ప్రేమయ్య మృతి బాధాకరం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1