UA-35385725-1 UA-35385725-1

ఐఐఎల్‌ ఎస్పీఎఫ్ టెక్నాలజీతో ‘టోరీ సూపర్‌‌’ ప్రారంభం

ఐఐఎల్‌ ఎస్పీఎఫ్ టెక్నాలజీతో ‘టోరీ సూపర్‌‌’ ప్రారంభం

న్యూస్ తెలుగు / హైదరాబాద్ : మొక్కజొన్న పంట భద్రతకు భరోసా ఇచ్చే ‘టోరీ సూపర్‌‌’ను ఆగ్రో కెమికల్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న ఇన్‌సెక్టిసైడ్స్ (ఇండియా) లిమిటెడ్ (ఐఐఎల్) ప్రారంభించింది. ఈ సందర్భంగా ఇన్సెక్టిసైడ్స్ (ఇండియా) లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ ఇది ఎస్పీఎఫ్ టెక్నాలజీతో కలదన్నారు. ఈ టెక్నాలజీ వల్ల పంటలు హర్బిసైడ్ ప్రభావానికి తట్టుకుని ఆరోగ్యంగా పెరుగుతాయన్నారు.‌ మొక్కజొన్న రైతుల ఉత్పాదకతను పెంచేందుకు ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు. ఉత్పాదకతను పెంచడంలోనూ స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంలోనూ అగ్రశ్రేణి ఉత్పత్తులతో రైతులను సన్నద్ధం చేయడంలో మా నిబద్ధతకు ఈ ఆవిష్కరణ నిదర్శనమన్నారు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) రెండింటిలోనూ జాబితా చేయబడినదన్నారు.(Story:ఐఐఎల్‌ ఎస్పీఎఫ్ టెక్నాలజీతో ‘టోరీ సూపర్‌‌’ ప్రారంభం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1