UA-35385725-1 UA-35385725-1

దుర్గాదేవి సేవ‌లో పిడిక రాజన్న దొర

దుర్గాదేవి సేవ‌లో పిడిక రాజన్న దొర

న్యూస్ తెలుగు /సాలూరు :  దుర్గాదేవిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్న దొర రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆ దుర్గాదేవిని కోరుకుంటున్నానని రాజన్న దొర అన్నారు. ఈ సందర్భంగా ఆ దేవికి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు కౌన్సిలర్లు గిరి రఘు గొర్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.  (Story : దుర్గాదేవి సేవ‌లో పిడిక రాజన్న దొర)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1