Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పైడితల్లమ్మ ను దర్శించుకున్న ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్

పైడితల్లమ్మ ను దర్శించుకున్న ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్

0

పైడితల్లమ్మ ను దర్శించుకున్న ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్

న్యూస్ తెలుగు/విజయనగరం : శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు పురస్కరించుకొని మాజీ కేంద్రమంత్రి, పైడితల్లి అమ్మవారి ఆలయం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు,సునీలాగజపతిరాజుదంపతులు చెదురు గుడికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.పూజలనంతరం అర్చకులు అశోక్ గజపతి రాజు కు ఆలయ సాంప్రదాయాలను పాటిస్తూ తలపాగాచుట్టారు.వేదపండితాశీర్వచనం తదుపరి దేవస్థానం ఇఓ డివివి ప్రసాదరావు అశోక్ గజపతి రాజు దంపతులను ఉచిత రీతిని సత్కరించారు.అమ్మవారి ప్రసాదం అందజేశారు. అయిదేళ్ళు గా గత ప్రభుత్వం ఆలయాలకు కనీసం రంగులు‌వేయకపోవడంపట్ల విచారం వ్యక్తం చేశారు. ఈఏడాది ఉత్సవాలను ప్రజలు విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. (Story : పైడితల్లమ్మ ను దర్శించుకున్న ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version