జీవి, మక్కెన ఆధ్వర్యంలో శాస్త్రి కి ఘన నివాళులు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ పట్టణం ఎమ్మెల్యే కార్యాలయం నందు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి మరియు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు, మరియు నాయకులు పాల్గొన్నారు. (Story : జీవి, మక్కెన ఆధ్వర్యంలో శాస్త్రి కి ఘన నివాళులు)