Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సమ సమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ

సమ సమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ

0

సమ సమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎం. మధు

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : దేశానికి స్వాతంత్రం కోసం అంటరానితనం కులమత వివక్షలేని సమ సమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎం. మధు, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘం గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శి చెన్నంపల్లి శ్రీనివాసులు, శ్రీధర్, బాబు చెట్టా, గంగాధర్, చింత శ్రీనివాసులు, బాల రంగయ్య, సురేష్ శ్రీనివాసులతోపాటు అధిక సంఖ్యలో చేనేత కార్మికుల పాల్గొన్నారు. (Story : సమ సమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version