Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌గ్రామ పంచాయతీల ఫైనల్ ఓటర్ లిస్ట్ వార్డ్ ల వారీగా ప్రదర్శన

గ్రామ పంచాయతీల ఫైనల్ ఓటర్ లిస్ట్ వార్డ్ ల వారీగా ప్రదర్శన

గ్రామ పంచాయతీల ఫైనల్ ఓటర్ లిస్ట్ వార్డ్ ల వారీగా ప్రదర్శన

న్యూస్ తెలుగు/నేరేడు చర్ల : నేరేడుచర్ల మండలం పరిధిలోని 19 గ్రామ పంచాయతీల ఫైనల్ ఓటర్ లిస్ట్ వార్డ్ ల వారీగా శనివారం గ్రామపంచాయతీ నందు మరియు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ ఎన్నికల అధికారి మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి. సోమసుందర్ రెడ్డి మండల పంచాయతీ అధికారి జి. హరి సింగ్ మరియు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. (Story : గ్రామ పంచాయతీల ఫైనల్ ఓటర్ లిస్ట్ వార్డ్ ల వారీగా ప్రదర్శన)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!