కల్యాణ లక్ష్మి చెక్కు అందుకున్న ల్బద్ది దారులు
న్యూస్‌తెలుగు/వనపర్తి: వనపర్తి పట్టణ రాయి గడ్డ 1 వార్డ్ కు చెందిన భార్గవి, తల్లితండ్రు లకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేతులమీదుగా అందుకున్న లబ్దిదారులుగౌ రవ ,ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి కి , ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు,అదేవిదంగా ఈ కార్యక్రమం లో పాలుగోన్నా 1 వార్డ్ మాజి కౌన్సిలర్, చుక్క రాజు, వారి వెంట ఉండి కృషి చేసినందుకు, హర్షం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమం లో 1 వార్డ్ కార్యకర్తలు మరియు పట్టణ నాయకులు పాలుగోన్నారు. ఈ సందర్బంగా మాజి కౌన్సిలర్ చుక్క రాజు మాట్లాడుతూ ప్రభుత్వం తలపెట్టిన కల్యాణ లక్ష్మి, సాధిముభార్, లాంటి పథకాలుపేద ప్రజలకు వరం లాంటి వి, ప్రజా ప్రభుత్వం ద్యారా భవిష్యత్ లో మరిన్ని పథకాలు పేద ప్రజలకు అందుతావని ఆశబావం వెక్తం చేశారు. (Story : కల్యాణ లక్ష్మి చెక్కు అందుకున్న ల్బద్ది దారులు)