Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితులకు ముత్తినేని దంపతులు సాయం

వరద బాధితులకు ముత్తినేని దంపతులు సాయం

0

 వరద బాధితులకు ముత్తినేని దంపతులు సాయం

న్యూస్‌తెలుగు/ వినుకొండ : విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి 2,35,000/- రూపాయల విరాళం అందించిన సీనియర్ హైకోర్టు న్యాయవాది ముత్తినేని కోటేశ్వరరావు, సునీత దంపతులు సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాబుకు 2,35,000/- రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వరద బాధితులకు ఆదుకునేందుకు ముందుకు వచ్చిన వినుకొండకు చెందిన ముత్తినేని దంపతులకు మంత్రి నారా లోకేష్ బాబు అభినందించారు. (Story : వరద బాధితులకు ముత్తినేని దంపతులు సాయం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version