Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌15వ డివిజన్‌లో బాదితులకు నిత్యవసర సరుకులు పంపిణీ

15వ డివిజన్‌లో బాదితులకు నిత్యవసర సరుకులు పంపిణీ

15వ డివిజన్‌లో బాదితులకు నిత్యవసర సరుకులు పంపిణీ

న్యూస్‌ తెలుగు/ విజయవాడ : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన కృష్ణలంక రామలింగేశ్వనగర్‌లతోని 15వ డివిజన్‌ బాదితులకు వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌ దేవినేని అవినాష్‌, నగర డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ, వైసీపీ నాయకులు పాల్గొని బాదితులకు నిత్యవసర సరుకులు అందజేశారు. విపత్తుల సంబవించినప్పుడు బాదితులకు వైసీపీ అండగా ఉంటుందని అవినాష్‌, దుర్గ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం బాదితులకు సహాయం చేయాలని వారు సూచించారు. (Story : 15వ డివిజన్‌లో బాదితులకు నిత్యవసర సరుకులు పంపిణీ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics