UA-35385725-1 UA-35385725-1

జిల్లా ఎస్పీని కలిసిన విజయనగరం డిఎస్పి శ్రీనివాసరావు

జిల్లా ఎస్పీని కలిసిన విజయనగరం డిఎస్పి శ్రీనివాసరావు

న్యూస్‌తెలుగు/విజయనగరం : విజయనగరం సబ్ డివిజన్ డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎం.శ్రీనివాసరావు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ను మర్యాద పూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతంగా కలగకుండా చర్యలు చేపట్టాలని, గంజాయి నియంత్రణకు ఆకస్మికంగా డైనమిక్ వాహన తనిఖీలు నిర్వహించాలని, మాదక ద్రవ్యాలకు యువత ఆకర్షితులు కాకుండా కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి, విద్యార్దులను చైతన్యపర్చి, వాటికి దూరంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. (Story : జిల్లా ఎస్పీని కలిసిన విజయనగరం డిఎస్పి శ్రీనివాసరావు )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1