ప్రధాని మోదీ జన్మదినo సందర్బంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్బంగా ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బీజేపీ నాయకులు పండ్లు,బ్రెడ్ లను పంచి పెట్టారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ అంబటి సతీష్ కుమార్ మాట్లాడుతూ దేశాన్ని ప్రగతి పదం లో నడిపిస్తున్న ఘనత మన భారత ప్రధాని నరేంద్ర మోదీ కే సాధ్యమన్నారు.ఆయన వెంట బీజేపీ నాయకులు డోలా రాజారెడ్డి,గుండా పుల్లయ్య,జింకా చంద్ర శేఖర్ తదితరులు వున్నారు. (Story : ప్రధాని మోదీ జన్మదినo సందర్బంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ)