పండగలు మతసామరస్యానికి ప్రతీకలు
ఎమ్మెల్యే మేఘారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : మన సంస్కృతికి సాంప్రదాయాలకు ఆనవాలైన పండగలు మతసామరస్యానికి ప్రతీకలని పండగలు నిర్వహించుకోవడం వల్ల మనుషుల మధ్య ఐక్యత నెలకొంటుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు
మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించుకునే మిలాద్ ఉన్ నబి” సందర్భంగా సోమవారం వనపర్తి పట్టణంలోని గాంధీచౌక్ లో గల మహమ్మదీయ మసీదులో చేపట్టిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొని ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అందుకు సానుకూలంగా స్పందించి ఆయన త్వరలోనే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్లచందర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, అబ్బుభాకర్ బీన్ మహమ్మద్, అబ్బు ఖాసిం, తస్లీమ్, అస్లాబీన్ ఇస్మాయిల్, కౌన్సిలర్లు బి వెంకటేశ్వర్లు సుమిత్ర యాదగిరి ఎల్ఐసి కృష్ణ భాషా నాయక్ నక్క రాములు లక్ష్మీ రవి యాదవ్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ కాంగ్రెస్ మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల చంద్రమౌళి ఎస్ ఎల్ ఎన్ రమేష్ మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లతీఫ్ సూరి రాజబాబు రాజసింహారెడ్డి అయూబ్ ఖాన్ ఏఆర్ గౌడ్ చుక్క రాజు కూరగాయల రవి రంజిత్ రఘు యాదవ్ వసీం ఇర్ఫాన్ సమీర్ సోమేర్ అస్లాం ముఖిద్ పజిల్ జాంగిర్ షేక్ బషీర్ మోహన్ రాజ్ రాజు నరేష్ సాగర్ శ్రీశైలం నావల్ నా బిల్ కొమ్ముటిల్లు పి వెంకటేష్ గజ్జల విజయ్ తాడిపర్తి ఉదయ్ ముస్లిం సోదరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు