UA-35385725-1 UA-35385725-1

క్రీడా మైదానంలో ఎస్ జి ఎఫ్ ఐ మండల సాయి క్రీడా పోటీలు

క్రీడా మైదానంలో ఎస్ జి ఎఫ్ ఐ మండల సాయి క్రీడా పోటీలు

ఎంఈఓ గోపాల్ నాయక్

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఎస్ జి ఎఫ్ ఐ మండల స్థాయి క్రీడా పోటీలను ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ గోపాల్ నాయక్, జడ్పీ గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం సుమలత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ రఘునాథరావు నాగేంద్ర తదితర పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలను నిర్వహించారు. ఇందులో వాలీబాల్, కబడ్డీ, కోకో, యోగా, చెస్సు, బ్యాడ్మింటన్ క్రీడల యందు పోటీలను నిర్వహించారు. అనంతరం ధర్మవరం మండల జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ రఘునాథరావు, పీడీ హై స్కూల్ వారు పాల్గొన్నారు.(Story : క్రీడా మైదానంలో ఎస్ జి ఎఫ్ ఐ మండల సాయి క్రీడా పోటీలు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1