UA-35385725-1 UA-35385725-1

గ్లోబల్‌ అవార్డు ఇన్‌ బిజినెస్‌ ఎక్సలెన్స్‌, ఏఎఫ్‌ఏసీసీఐ భారత విభాగం స్థాపన

గ్లోబల్‌ అవార్డు ఇన్‌ బిజినెస్‌ ఎక్సలెన్స్‌, ఏఎఫ్‌ఏసీసీఐ భారత విభాగం స్థాపన

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: జీకేపీఆర్‌ మీడియా హౌస్‌ సమర్పిస్తున్న గ్లోబెక్స్‌ అవార్డ్‌ అనేది కేవలం గుర్తింపునకు సంకేతం కాదు. ఇది విలువైన లక్షణాలను ప్రతిబింబిస్తుంది. కరుణ, పట్టుదల, నిరంతర వృద్ధికి నిబద్ధతగా నిలుస్తుంది. మారిషస్‌లో ఆఫ్రో-ఆసియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఏఎఫ్‌ఏసీసీఐ) పేరుతో ఒక ఛాంబర్‌ను ఏర్పాటు చేసారు. మారిషస్‌ బిజినెస్‌ మ్యాన్‌ డా. రామేశ్వర రామధూన్‌, భారతదేశం నుండి డా. పి.వి.మజీద్‌, డా.వెంకట కె.గంజామ్‌ కలసి ఈ ఛాంబర్‌ను ప్రారంభించారు. గ్లోబెక్స్‌ అవార్డ్స్‌ వేడుకలో ఆఫ్రో-ఆసియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ లోగోను ఆవిష్కరించనున్నారు. వెంకట కే.గంజాం ఏఎఫ్‌ఏసీసీఐ సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన గ్లోబెక్స్‌ అవార్డుల కార్యక్రమంలో ఏఎఫ్‌ఏసీసీఐ ఆఫ్రో-ఏషియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ పి.వి.మజీద్‌, ఏర్పాటును ప్రకటించారు. (Story : గ్లోబల్‌ అవార్డు ఇన్‌ బిజినెస్‌ ఎక్సలెన్స్‌, ఏఎఫ్‌ఏసీసీఐ భారత విభాగం స్థాపన)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1