Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్ క‌మిష‌న‌రుకు ఘ‌న‌స‌త్కారం

మున్సిపల్ క‌మిష‌న‌రుకు ఘ‌న‌స‌త్కారం

0

మున్సిపల్ క‌మిష‌న‌రుకు ఘ‌న‌స‌త్కారం

న్యూస్‌తెలుగు/వినుకొండ :మున్సిపల్ పాలకవర్గం మున్సిపల్ అధికారులు సమన్వయంతో పట్టణ అభివృద్ధి పై ముందుకు సాగుదాం అని కౌన్సిలర్లు ఆకాంక్షించారు. నూతనంగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ ఎం. సుభాష్ చంద్రబోస్ ను మున్సిపల్ కౌన్సిలర్లు ఎస్ పుల్లయ్య, జయరాజులు పూలమాలతో కమిషనర్ను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ పాలకవర్గం మున్సిపల్ అధికారులు పూర్తి సహకారం అందిస్తే పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి ఈ. వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు. (story : మున్సిపల్ క‌మిష‌న‌రుకు ఘ‌న‌స‌త్కారం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version