సరికొత్తగా బోల్డ్ న్యూ హ్యుందాయ్ ఆల్కజర్
న్యూదిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) తన 6, 7 సీట్ల ప్రీమియం ఎస్‌యూవీ బోల్డ్ న్యూ హ్యుందాయ్ ఆల్కజర్ ఆకర్షణీయమైన బాహ్య, ఇంటీరియర్ డిజైన్‌తో వచ్చింది. కొత్త హ్యుందాయ్ ఆల్కజర్ గ్లోబల్ డిజైన్ ఐడెంటిటీ ఆఫ్ సెన్సుయస్ స్పోర్టినెస్‌తో అభివృద్ధి చేశారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా హోల్ టైమ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, బోల్డ్ కొత్త హ్యుందాయ్ ఆల్కజర్ పటిష్టమైన డిజైన్, సౌకర్యాన్ని అందించడంతోపాటు దాని కమాండిరగ్ ఉనికితో చాలా జాగ్రత్తగా రూపొందించామని అన్నారు. రూఫ్ రైల్, బ్లాక్ పెయింటెడ్ క్లాడిరగ్, ఆర్18 (డి462 ఎంఎం) డైమండ్ కట్ అల్లాయ్ వీల్ డిజైన్ బలమైన రూపొన్ని సూచిస్తుంది. (Story : సరికొత్తగా బోల్డ్ న్యూ హ్యుందాయ్ ఆల్కజర్)