Homeవార్తలుసర్కిల్‌ టు సెర్చ్‌తో సామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ55 5జీ, ఏ35 5జీ

సర్కిల్‌ టు సెర్చ్‌తో సామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ55 5జీ, ఏ35 5జీ

సర్కిల్‌ టు సెర్చ్‌తో సామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ55 5జీ, ఏ35 5జీ

గురుగ్రామ్‌: భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ సామ్‌సంగ్‌, గెలాక్సీ ఏ55 5జీ, గెలాక్సీ ఏ35 5జీ స్మార్ట్‌ఫోన్‌లపై గతంలో ఎన్నడూ చూడని ధరను ప్రకటించింది. గెలాక్సీ ఏ55 5జీ, గెలాక్సీ ఏ35 5జీ సామ్‌సంగ్‌ ప్రతిష్టాత్మక మొబైల్‌ ఆవిష్కరణలలో ఉత్తమమైన వాటిని అందజేస్తున్నాయి. ఇప్పుడు సర్కిల్‌ టు సెర్చ్‌ విత్‌ గూగుల్‌ అనే ఏఐ ఫీచర్‌తో ఇవి వస్తున్నాయి. పరిమిత వ్యవధి ఆఫర్‌ కింద, గెలాక్సీ ఏ55 5జీ నికర ప్రభావవంతమైన ప్రారంభ ధర రూ. 33999 వద్ద అందుబాటులో ఉంటుంది, అయితే గెలాక్సీ ఏ35 5జీ నికర ప్రభావవంతమైన ప్రారంభ ధర రూ. 25999 వద్ద అందుబాటులో ఉంటుంది. గెలాక్సీ ఏ55 5జీ, గెలాక్సీ ఏ35 5జీలు గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌G, ఏఐ ద్వారా మెరుగుపరచబడిన కెమెరా ఫీచర్లు, సామ్‌సంగ్‌ నాక్స్‌ వాల్ట్‌, నాలుగు ఓఎస్‌ అప్‌గ్రేడ్‌లు, ఐదు సంవత్సరాల భద్రతా నవీకరణలతో సహా బహుళ ప్రతిష్టాత్మక ఫీచర్స్‌ను కలిగి ఉన్నాయి. (Story : సర్కిల్‌ టు సెర్చ్‌తో సామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ55 5జీ, ఏ35 5జీ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!