Home వార్తలు ప్లాటినం ఎవారా కొత్త కలెక్షన్‌

ప్లాటినం ఎవారా కొత్త కలెక్షన్‌

0

ప్లాటినం ఎవారా కొత్త కలెక్షన్‌

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: ఈ వర్షాకాలపు వేళ, లయబద్దంగా పడే వర్షం జల్లులతో మీ శైలిని ప్రేరేపించండి. స్వచ్ఛమైన ప్లాటినమ్‌తో రూపొందించబడిన ప్లాటినం ఎవారా అద్భుతమైన ఆభరణాలు, ఈ వర్షాకాలంలో ప్రతిరోజూ మీ రూపాన్ని అప్రయత్నంగానే ఆకర్షణీయంగా మారుస్తాయి. మా కలెక్షన్‌, 95% స్వచ్ఛమైన ప్లాటినంతో తయారు చేయబడిరది. సహజమైన తెల్లటి మెరుపు, ఖచ్చితమైన పనితనంతో, ఈ ఆభరణాలు మీ వర్షాకాలపు వార్డ్‌రోబ్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. సున్నితమైన పెండెంట్‌లు లేదా సొగసైన బ్రాస్‌లెట్‌లు అయినా, ప్రతి డిజైన్‌, సాధారణ విహారయాత్రలు లేదా అధికారిక సందర్భాలలో, రెండిరటికీ పరిపూర్ణతను జోడిస్తాయి. రిలాక్స్డ్‌ లాంజ్‌వేర్‌ గ్లామ్‌ నుండి చిక్‌ బోర్డ్‌రూమ్‌ లుక్స్‌ వరకు, ప్లాటినం ఎవారా ఆభరణాల మినిమలిస్టిక్‌ సొబగులు మీ శైలిని కష్టపడనవసరం లేకుండానే పెంచుతాయి. ప్రత్యేకమైన వాటిని కోరుకునే వారి కోసం ఈ కలెక్షను రూపొందించబడిరది. ప్లాటినం బంగారం కంటే 30 రెట్లు అరుదు. ప్రతి ప్లాటినం ఆభరణం. ప్రముఖ జ్యువెలరీ రిటైల్‌ స్టోర్లలో అందుబాటులో ఉన్న తాజా ప్లాటినం ఎవారా కలెక్షన్‌ నుండి ఎంచుకోవచ్చు. (Story : ప్లాటినం ఎవారా కొత్త కలెక్షన్‌)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version