UA-35385725-1 UA-35385725-1

టెట్ ద‌ర‌ఖాస్తుకు ఆఖ‌రి తేదీ ఇదే!

టెట్ ద‌ర‌ఖాస్తుకు ఆఖ‌రి తేదీ ఇదే!

న్యూస్‌తెలుగు/అమ‌రావ‌తి: ఉపాధ్యాయ అర్హత పరీక్షకు జూలై నెల రెండవ తారీఖున నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఆగస్టు నెల మూడో తేదీ తో ముగియనుంది . దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీని పొడిగించడం జరగదని, అర్హత కలిగిన అభ్యర్థులు గడువు తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి . ఇంతవరకు టెట్ పరీక్షకు 3,20,333 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు . ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు అక్టోబర్ నెల 3 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు జరగనున్నాయి అని పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీ విజయరామరాజు గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. (Story: టెట్ ద‌ర‌ఖాస్తుకు ఆఖ‌రి తేదీ ఇదే!)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1