UA-35385725-1 UA-35385725-1

వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన జిల్లా ఎస్పీ

వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన జిల్లా ఎస్పీ

న్యూస్‌తెలుగు/ వనపర్తి  : వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి M R సునీత గారిని శుక్రవారం జిల్లా కోర్టు నందు మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేసిన జిల్లా ఎస్పీ R. గిరిధర్ IPS . ఈ సందర్భంగా జిల్లా స్థితిగతులపై, న్యాయస్థానం నందు పెండింగ్లో ఉన్న కేసుల పై జిల్లా ప్రధాన న్యాయమూర్తితో చర్చించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రామదాసు తేజవత్ , డిఎస్పి జె వెంకటేశ్వరరావు గారు, వనపర్తి ci నాగభూషణ రావు టౌన్ SI జయాన్న రూరల్ ఎస్సై 2 బాలయ్య కోర్టు లైసెన్ అధికారి సత్యం, చిన్నారెడ్డి పాల్గొన్నారు. (Story : వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన జిల్లా ఎస్పీ)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1